HYDRA: బఫర్ జోన్లో ఓవైసీ కాలేజీలు.. కూల్చివేతకు సిద్ధమవుతున్న హైడ్రా
హైదరాబాద్లో సలకం అనే చెరువు బఫర్ జోన్లో ఓవైసీ కాలేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాతిమా కాలేజ్ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా వాటిని హైడ్రా కూల్చివేయొచ్చని సమాచారం.