Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా వాడేది ముస్లింలే.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారని మోడీ అంటున్నారని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ముస్లిం సమాజంలోని పురుషులు ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని అన్నారు. మోడీ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చుస్తున్నారని ఫైరయ్యారు.