Aam Aadmi Party : ఢిల్లీలో రూ.1,943 కోట్ల మరో భారీ స్కామ్.. మళ్లీ తెలంగాణ నుంచే నిందితులు!
ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ జల్ బోర్డు ఆధ్వర్యంలో 10 ఆధ్వర్యంలో నడిచే 10 మురుగు నీటి శుద్ధ కర్మాగారాలను మరింత అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు ఆప్ పార్టీకి టెండర్ల కోసం లంచం ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది.