AAP: కేజ్రీవాల్‌కు ఘోర అవమానం.. ఆప్ కార్యాలయానికి తాళం!
ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయానికి తాళం పడింది. గత మూడు నెలల నుంచి రెంట్, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని దిలీప్ తాళం వేశారు.