Arattai app: వాట్సాప్కు పోటీగా ఇండియా యాప్.. సేమ్ టూ సేమ్
అత్యధిక జనాభా కలిగిన భారత్లో కూడా ఈ యాప్ ప్రాచుర్యంలో ఉంది. దీనికి గట్టి పోటీ ఇవ్వడానికి ఓ స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్ 'అరట్టై' పేరుతో విడుదలైంది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఈ కొత్త యాప్ను రూపొందించింది.