Indian Navy : అరేబియా మహాసముద్రంలో యాంటీ షిప్ మిసైల్స్ ప్రయోగం సక్సెస్!
ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా భారత నౌకాదళం ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.