రెహ్మాన్ పై నాకు ఇంకా ప్రేమ ఉంది..! విడాకుల తర్వాత భార్య సంచలన ప్రకటన!
AR రెహ్మాన్ విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రెహ్మాన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రెహ్మాన్ భార్య సైరా భాను రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. రెహ్మాన్ చాలా మంచి వ్యక్తి.. అతన్ని బాధపెట్టకండి అంటూ మీడియాను కోరింది.