Raj Kasireddy Audio: విజయసాయి చరిత్ర త్వరలో బయటపెడతా...కసిరెడ్డి సంచలన ఆడియో
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారుల నోటీసులపై వివరణ ఇస్తూ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి ఒక ఆడియో సందేశాన్ని పంపారు. పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ విడుదల చేసిన ఆడియో సంచలనంగా మారింది. విజయసాయి చరిత్ర త్వరలో బయటపెడుతానంటూ ఫైర్ అయ్యారు.