Amitabh Bachchan: బిగ్ బీకి కలిసొచ్చిన రియల్ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్మెంట్
అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్లో కాసుల పంట పడింది. ముంబైలోని అపార్ట్మెంట్ అమ్మితే 168 శాతం లాభం. 2021లో రూ.31 కోట్లకు కొన్న అపార్ట్‌మెంట్‌ను జనవరి 17న రూ.83 కోట్లకు అమ్మాడు. ఇన్నిరోజులు దీన్ని నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షల రెంట్‌కు ఇచ్చారు.