ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : జగన్‌కు షాక్.. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం కూల్చివేత తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ (CRDA) అధికారులు కూల్చివేస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.30 AM గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nimmala Rama Naidu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ తప్పదా? AP: ఈరోజు హైకోర్టులో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో రెండు కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కాగా ఆయనకు బెయిల్ పొడిగిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రుషికొండ ప్యాలెస్ వివాదంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. రుషికొండ ప్యాలెస్ వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. అసలు దీన్ని ఎందుకు నిర్మించారో ప్రజలకు తెలియాలని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపి నిజాలు వెలికితీయాలన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Roja : ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కలిశారు. జగన్ ను కలిసిన వారిలో మాజీ మంత్రి రోజా, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. By Nikhil 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan on EVMs: EVMల పై మాజీ సీఎం జగన్ సంచలనం వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంలే కారణమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ లో చాల దేశాల్లో పేపర్ బ్యాలెట్లే ఉపయోగిస్తారని, ఈవీఎంలు కాదనీ చెప్పారు. మనదేశంలోనూ బ్యాలెట్ పద్ధతి తేవాలని ఆ ట్వీట్ లో కోరారు. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: లెక్కచేస్తే.. డబ్బులు కట్టేస్తాం..సెక్రటేరియట్ సౌకర్యాలపై వైసీపీ వివరణ! ఏపీ మాజీ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పేరుతొ తీసుకున్న ఫర్నీచర్ తిరిగి అప్పగించకుండా వాడుకుంటున్నారు అని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ వివరణ ఇచ్చింది. ఆ ఫర్నీచర్ విలువ, ఎంత వాపసు ఇవ్వాల్సి ఉంటుందో చెబితే డబ్బు చెల్లిస్తామని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి చెబుతున్నారు. By KVD Varma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anna Canteens : ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు AP: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు ప్రారంభించనున్నారు. ఫైల్‌పై సీఎం సంతకంతో అధికారులు రంగంలోకి దిగారు.సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ AP: ఈరోజు ఉదయం 11 గంటలకు వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాగా ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత పార్టీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn