YS Jagan : జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి 20 మంది... AP: విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి.. మిగతా 9 మంది జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 20 మంది టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. By V.J Reddy 21 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vishakhapatnam : విశాఖపట్నంలో వైసీపీ (YCP) కి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ (TDP) లోకి.. మిగతా 9 మంది జనసేన (Janasena) లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 20 మంది టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను వైసీపీ హై కమాండ్ కు అందుబాటులో లేకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ. కాగా ఏపీలో రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ప్రారంభం కానున్న వేళ 20 మంది ఒకేసారి జంప్ అవ్వడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. జంప్ అవుతున్న వారు.. 1. లొడగల అప్పారావు 2. సారిపల్లి గోవింద్ 3. అల్లా లీలావతి 5. కంపా హనోక్ 6. చల్లా రజిని 7. భర్కత్ అలీ 8. బొడ్డు నరసింహపాత్రుడు 9. రాజనా రామారావు 10. భూపతిరాజు సుజాత 11. బట్టు సూర్య కుమారి 12. పీలా లక్ష్మి సౌజన్య 13. జజ్జుల ప్రసన లక్ష్మి 14. ఇల్లపు వరలక్ష్మి దాదాపు ఖరారు.. 1. అప్పారి శ్రీవిద్య 2. గుడ్ల విజయ్ సాయి 3. మసిపోగు మేరీ జోన్స్ 4. చెన్న జానకిరామ్ 5. పెడిశెట్టి ఉషశ్రీ 6. కాంతిపాము కామేశ్వరి 7. వావిలపల్లి ప్రసాద్ 8. ముర్రు వాణి Also Read : ఐటీ ఉద్యోగులకు షాక్.. రోజుకు 14 గంటలు పని ! #ap-tdp #ap-ycp #ys-jagan #assembly-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి