ఆంధ్రప్రదేశ్ Kesineni Nani : కేశినేని నాని కార్యాలయం మూసివేత.. జగన్‌తో దిగిన బోర్డులు తీసేసిన సిబ్బంది.! విజయవాడలో కేశినేని నాని కార్యాలయం మూతపడింది. నిన్న రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు కేసినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్నటి ప్రకటన తరువాత కేశినేని భవన్ పైన ఏర్పాటు చేసిన వైఎస్ జగన్‌తో దిగిన బోర్డులు మొత్తం కేశినేని నాని కార్యాలయ సిబ్బంది తోలగించారు. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Appalaraju : గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు.. సీదిరి అప్పలరాజు ఎమోషనల్.! ప్రజలకు మంచి చేసినా తమని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వైసీపీ తిరిగి పుంజుకుంటుందని అన్నారు. కొత్త ప్రభుత్వం వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుంటే గవర్నర్ సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: SV వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత.. వీసీ చాంబర్‌ను చుట్టుముట్టిన విద్యార్థి సంఘాలు..! తిరుపతి ఎస్వీ వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు వీసీ చాంబర్‌ను చుట్టుముట్టాయి. వీసీ శ్రీకాంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలని నినాదాలు చేశారు. నిరననల నేపథ్యంలో వీసీ ఛాంబర్ నుంచి వెనుతిరిగారు. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: వైసీపీ షాకింగ్ నిర్ణయం.. కేంద్ర కార్యాలయం మార్పు..! తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం మార్చాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ క్యాంప్ ఆఫీస్‌ను వైసీపీ పార్టీ ఆఫీస్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10 తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ సెంట్రల్ ఆఫీసుగా మార్చనున్నారని సమాచారం. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Chandrababu : 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు? 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చేతిలో దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఓటమి నుంచి కోలుకుని అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ కు పదేళ్లు పట్టింది. ప్రస్తుతం వైసీపీ కూడా కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో నాటి పరిస్థితులపై చర్చ సాగుతోంది. By Nikhil 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Exit Polls : ఏపీ ఎగ్జిట్ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు ఏపీలో లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీకి బిగ్ షాక్.. ఓటమి బాటలో 10 మంది మంత్రులు ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై ఆరా మస్తన్ సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మంది మంత్రులు ఓటమి బాటలో ఉన్నట్లు సర్వే తేల్చింది. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. వాళ్లెవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP Purandeswari : రాజమండ్రిలో గెలవబోతున్నా : ఆర్టీవీకి పురంధేశ్వరి స్పెషల్ ఇంటర్వ్యూ ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలోనూ తాను గెలవబోతున్నానన్నారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈసీ సమర్థవంతంగా నిర్వహించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Criminal Case On Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn