AP : పులివెందులలో హై టెన్షన్.. వైసీపీ V/S టీడీపీ..! AP: మాజీ సీఎం జగన్ ఇలాకాలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలోని తువ్వపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు, కర్రలతో అతడిని చావబాదారు. By Jyoshna Sappogula 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kadapa : మాజీ సీఎం జగన్ (YS Jagan) ఇలాకా పులివెందులలో (Pulivendula) హై టెన్షన్ నెలకొంది. తువ్వపల్లెకు చెందిన వైసీపీ (YCP) కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి (B.Tech Ravi) మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు, కర్రలతో అతడిని చావబాదారు. దాడిలో అజయ్‌కుమార్ రెడ్డి తలకు తీవ్రగాయం అయింది. స్థానికులు అతడిని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక వైసీపీ నేతలు అజయ్‌కుమార్ రెడ్డిని హాస్పిటల్లో పరామర్శిస్తున్నారు. Also Read : యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. ఆమోదించిన బ్రిటన్ రాజు #ap-tdp #ap-ycp #kadapa #pulivendula మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి