Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.