ఆంధ్రప్రదేశ్ Chandrababu Bail: ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ ఏపీ స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ తరుణంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: స్కిల్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్.. క్వాష్ పిటిషన్ సీజేఐకి బదిలీ.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం ధర్మాసనం వేర్వేరు తీర్పులిచ్చింది. చివరికి ఈ కేసును సీజేఐకు బదిలీ చేస్తూ జస్టీస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Skill Scam TimeLine: స్కిల్ స్కామ్ కేసులో సుప్రీం తీర్పుపై ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ.. కేసు టైమ్‌లైన్ ఇదిగో! స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా ..? లేదా అనే దానిపై తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ కేసు టైమ్‌లైన్‌తో పాటు అసలు స్కిల్ స్కాం కేసు ఏంటన్నదానిపై పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Skill Case: ఏపీ స్కిల్ కేసులో మరో ట్విస్ట్.. ఆ 12 మంది ఐఏఎస్ లకు ఉచ్చు? చంద్రాబాబు అరెస్ట్ కు దారి తీసిన ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయంలో 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై సీఐడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది. By Nikhil 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వారు కోరారు. By Nikhil 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Skill Development Case: చంద్రబాబుకు షాక్.. దసరా ముగిసేవరకు జైల్లోనే..! హైకోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. తనకు బెయిల్ కావాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసంది. దసర సెలవుల తర్వాత కోర్టు విచారించనుండగా.. అప్పటివరకు చంద్రబాబు జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత విచారణలోనైనా చంద్రబాబుకు బెయిల్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. By Nikhil 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn