Chandrababu Skill Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడే హైకోర్టులో విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డవలప్మెంట్ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. మరో వైపు.. నేడు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ సైతం ముగియనుంది.