Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..!
స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ పెట్టిన కేసులు తేలిపోయాయి.చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది.
స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ పెట్టిన కేసులు తేలిపోయాయి.చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది.
ఏపీ స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ తరుణంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం ధర్మాసనం వేర్వేరు తీర్పులిచ్చింది. చివరికి ఈ కేసును సీజేఐకు బదిలీ చేస్తూ జస్టీస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా ..? లేదా అనే దానిపై తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ కేసు టైమ్‌లైన్‌తో పాటు అసలు స్కిల్ స్కాం కేసు ఏంటన్నదానిపై పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
చంద్రాబాబు అరెస్ట్ కు దారి తీసిన ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయంలో 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై సీఐడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది.
ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వారు కోరారు.
హైకోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. తనకు బెయిల్ కావాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసంది. దసర సెలవుల తర్వాత కోర్టు విచారించనుండగా.. అప్పటివరకు చంద్రబాబు జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత విచారణలోనైనా చంద్రబాబుకు బెయిల్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.