Jaya Prada : అవకాశం వస్తే ఏపీ నుండి పోటీ.. జయపద్ర సెన్షేషనల్ కామెంట్స్..!
ఏపీ నుండి పోటీ చేసే అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు మాజీ ఎంపీ జయపద్ర. బీజేపీ అధిష్టానం అదేశాల మేరకు నడుచుకుంటానన్నారు. ఎవరైతే రాజధాని తీసుకురాగలరో, యువతకు ఉపాధి కల్పించగలరో వారికే తన మద్దతన్నారు.