Minister Roja : ఏపీ ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా మంత్రి రోజా(Roja) పై జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ(Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తున్న జబర్దస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులపై రోజా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోజా తమను గౌరవిస్తే రోజాగారని పిలుస్తామని లేదంటే రోజా అంటామంటూ హెచ్చరించాడు.
పూర్తిగా చదవండి..RP Vs Roja : మంత్రి రోజాపై కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్.. ఆస్కార్ యువరాణి అంటూ!
పవన్ కోసం ప్రచారం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్లపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై కిర్రాక్ ఆర్పీ మండిపడ్డాడు. రోజా తమను గౌరవిస్తే రోజాగారని పిలుస్తాం. లేదంటే రోజా అంటామని హెచ్చరించాడు. 'మేము చిన్న ఆర్టిస్టులమైతే నీవేమైనా 10ఆస్కార్ అవార్డులు సాధించావా?' అంటూ ఫైర్ అయ్యాడు.
Translate this News: