AP Politics: ఎవరు ఎలాంటి వారో ఈరోజే తెలిసింది.. ఉండవల్లి శ్రీదేవి ఎమోషనల్ ట్వీట్
ఈ రోజు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ''రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!" అంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.