TDP Leader : ఏపీలో మరో రాజకీయ హత్య!
ఏపీలో మరో రాజకీయ హత్య కలకలం రేపింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వన విష్ణుపురంలో వైసీపీ, టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త వీరాస్వామి మృతి చెందాడు. దీంతో పండుగ పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.