ఆంధ్రప్రదేశ్ AP : వాలంటీర్లకు మరో షాక్... ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవద్దు! రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన పించన్లను వాలంటీర్లు ఇవ్వొద్దని, పంచాయతీ కార్యాలయంలో పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ తెలిపింది.ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Raghu Rama Krishna Raju : అయో 'రామా'.. ఎంత మోసం జరిగిపోయిందన్న😢! ఎంపీ రఘురామకృష్ణరాజుకు బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి షాక్ ఇచ్చింది. నరసాపురం సీటు ఆశించిన రఘురామాకు నిరాశే మిగిలింది. నరసాపురం టికెట్ శ్రీనివాస్ వర్మకి ఇచ్చింది బీజేపీ. దీంతో టీడీపీ నుంచి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని రఘురామా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. By Trinath 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Devineni Smitha : టీడీపీలో మాకు ప్రతీ సారి అన్యాయమే.. అవసరమైనే ఇండిపెండెంట్ గా పోటీ: దేవినేని స్మిత విజయవాడ జిల్లా పెనమలూరు టీడీపీ టికెట్ బొడే ప్రసాద్‌కి కేటాయించడంతో చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడె బ్లాక్ మెయిల్ చేశాడని టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు. By Jyoshna Sappogula 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vanga Geeta vs Pawan: అతను కాపే కావొచ్చు.. 'తోపు కాదు..' పవన్‌పై గీతా పంచులు! పిఠాపురంలో ఎవరూ తోపు కాదన్నారు వైసీపీ ఎంపీ వంగ గీతా. పిఠాపురం కాపుల ఆడబడుచుని.. కాపులంతా తనతోనే ఉన్నారన్నారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదన్నారు. తనను జనసేనలోకి ఆహ్వానించడమేంటో అర్థంకాలేదన్నారు. తాను కూడా పవన్‌ని వైసీపీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందా అని ప్రశ్నించారు. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada : వైసీపీ లోకి ముద్రగడ చేరిక వాయిదా...! వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన అభిమానులకు ఓ లేఖ రాశారు. తాడేపల్లికి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. By Jyoshna Sappogula 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja : మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి.. జడ్పీటీసీ మురళీధర్, మంత్రి రోజా మధ్య ముదిరిన రగడ మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంత్రి రోజాకు ఆహ్వానం లేకుండా సచివాలయం ప్రారంభించారు జడ్పీటీసీ మురళీధర్. అయితే, జడ్పీటీసీ శిలాఫలకాన్ని తొలగించి అదే సచివాలయాన్ని తిరిగి ప్రారంభించారు మంత్రి రోజా. By Jyoshna Sappogula 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : ఆ పార్టీలోకి కొత్తపల్లి.. చేరిక ఎప్పుడంటే? జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. ఆయన్ను గతంలో వైసీపీ తన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున విజయవాడలో పవన్ సమక్షంలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేయవచ్చని సమాచారం. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : ఎన్నికల వేళ ఏపీలో ఆ నేతలకు కీలక బాధ్యతలు.. ! ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించారు. సీఎం ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల వారిగా పలువురు నేతలకు బాధ్యతలను నిర్ణయించారు. కో-ఆర్డినేటర్ల పేర్ల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP-TDP: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం! ఏపీలో ఒక కీలక అధికారి బదిలీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. బీజేపీ-టీడీపీ డీల్‌లో భాగంగా ఏపీలో కీలకంగా ఉన్న ఓ అధికారిని తిరిగి తన సొంత కేంద్రం సర్వీస్‌కు పంపుతారని సమాచారం. అటు ప్రధాని మోదీ అమరావతి వచ్చి స్వయంగా రైతులతో సభ పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn