AP News: చావైనా భర్తతోనే.. కంటతడి పెట్టించే విషాద గాథ
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుందొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. భర్తకు క్యాన్సర్ వచ్చిందని దంపతులు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించారు.