Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...వారంలో మెగా డీఎస్సీ!
ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది.వర్గీకరణ ఆర్డినెన్స్ రాగానే కొత్త రోస్టర్ ప్రకారం పోస్టుల కేటాయింపు జరుగనుంది.ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని సమాచారం.