ఆంధ్రప్రదేశ్AP Crime: కర్నూలులో విషాదం.. ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి.. ఆ తల్లి ఏం చేసిందంటే? కర్నూలు జిల్లాలోని ఎల్.కొట్టాలలో ఆర్థిక ఇబ్బందులతో తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. తల్లితోపాటు మన్యశ్రీ, విలక్షణను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సుభాషిని మృతి చెందగా, కూతుళ్లు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. By Vijaya Nimma 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్AP BREAKING: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం! కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా గబ్బురు దగ్గర వంతెన గోడను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హిందూపురానికి చెందిన సోమ, నాగభూషణ్, నాగరాజు, మురళిగా గుర్తించారు. By Vijaya Nimma 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. ! విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది By Vijaya Nimma 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా! అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు. By Seetha Ram 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్ (6), విజయ్ (6), యశ్వంత్ (7) లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. By Vijaya Nimma 12 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: 2021లో పెళ్లి.. ఆగని వేధింపులు.. భార్య సూసైడ్! నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో వరకట్నం కోసం వేధించడంతో ముగ్గులో వేసే రంగుని నీటిలో కలిపి తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై భర్తతోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 11 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: గుడివాడలో విషాదం.. పశువును తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో.. మొత్తం 11 మంది..! కృష్ణా జిల్లా నందివాడలో ఆటో బోల్తా పడిది. ఈ ప్రమాదంలో ఒకరి వ్యక్తి మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కోసం వెంకటేశ్వరరావు (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంయువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు By Krishna 06 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: దారుణం.. బట్టలు ఉతుకుతుండగా.. పొడిచి పొడిచి పరార్ విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇంటి ముందు బట్టలు ఉతుకుతుండగా.. మాస్క్ ధరించి వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. By Vijaya Nimma 05 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn