AP Crime: ఏపీలో విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు దుర్మరణం
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ విద్యార్థి, ప్రైవేటు స్కూల్ బస్సు క్లీనర్ మృతి చెందారు. మృతులు కంచె సుభాష్, క్లీనర్ పెద కోటేశ్వరరావుగా గుర్తింపు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూటర్.. ఇద్దరు విద్యార్థులు మృతి!
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట కొత్తబోయినపల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కిరణ్, పులివెందులకు చెందిన బన్నీ మృతి చెందారు. స్కూటర్‌పై వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!
వైకాపా నాయకుడు తనను బెదిరించి అత్యాచారం చేశాడని గుంటూరుకు చెందిన ఓ గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగ్న వీడియోలు, ఫొటోలు అతడి దగ్గర ఉన్నాయని బెదిరించి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురిచేశాడని జిల్లా ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసింది.
మత్తు మందు ఇచ్చి భార్యపై అతి దారుణంగా.. ఛీ ఛీ వీడసలు భర్తేనా..!
భార్యకు మత్తుమందు ఇచ్చి, ఆపై నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏపీలోని వైజాగ్‌లో జరిగింది. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. కానీ ఆమె బతికే ఉండటంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
AP Crime: విశాఖలో కలకలం.. ఆ నానమ్మ, మనవడిని చంపిందెవరు?
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో అటవీశాఖలోని క్వార్టర్లో విషాదం చోటుచేసుకుంది. నానమ్మ చిలకమ్మా,(55) మనవడు నాని(7)అనుమానాస్పద మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Visakhapatnam: విశాఖలో కలకలం.. ముగ్గురు మహిళలపై యాసిడ్ దాడి!
విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
AP crime: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల మరువపల్లిలో ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలే కారణంగా 13 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీశారు. చేతన్‌ను వాళ్ల మేనమామ అశోక్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి
ఏపీలోని పల్నాడులో దారుణం జరిగింది. అప్పుల బాధతో తండ్రి తన ఇద్దరి కూతుళ్లను తీసుకుని కాల్వలోకి దూకాడు. దీంతో చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకుని బతిమిలాడినా అతడి మనసు కరగలేదు. నీటిలోనే పెద్ద కూతురిని విడిచిపెట్టి ఒడ్డుకొచ్చేశాడు.