AP Crime: తిరుపతిలో ఏనుగుల భీభత్సం.. రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతి జిల్లా కొత్తపల్లి గ్రామ సమీపంలో నివసిస్తున్న రైతు సిద్దయ్య (65)ను అడవి నుండి వచ్చిన ఏనుగులు తొక్కి చంపాయి. మృతుడు దాసరగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.