Sharmila: జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
AP: ఆస్తుల వివాదంపై వైసీపీ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఇప్పుడు రాజకీయం చేద్దామనే ఆలోచనతోనే జగన్ ఈ ఆస్తుల వివాదాన్ని బయటకు తెచ్చారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు నేను చేస్తున్న కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఆమె అన్నారు.