Chinta Mohan: చిరంజీవి సీఎం అయ్యేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. ఆయన సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అన్నారు. అలాగే ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు.