YS Sharmila: రేపు షర్మిల కీలక భేటీ

కడప జిల్లాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రరత్న భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. భేటీ అనంతరం కడప లోక్‌సభ నుంచి షర్మిల పోటీపై క్లారిటీ రానుంది.

New Update
YS Sharmila: ఏపీ సీఎం జగన్ పై దాడి దురదృష్టకరం..వైఎస్ షర్మిల ట్వీట్..!

YS Sharmila: కడప జిల్లాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రరత్న భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. భేటీ అనంతరం కడప లోక్ సభ నుంచి షర్మిల పోటీ పై క్లారిటీ రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు