AP Crime: రాయచోటిలో కానిస్టేబుల్ ఆత్మహత్య...కారణాలపై పోలీసుల ఆరా
కడప నగరంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తే హృదయం చలించిపోతుంది. ఒక ఘటన మరువకముందే మరొక ఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా అనారోగ్య సమస్యతో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప నగరంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తే హృదయం చలించిపోతుంది. ఒక ఘటన మరువకముందే మరొక ఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా అనారోగ్య సమస్యతో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.