అన్నమయ్య జిల్లా రాయచోటి డీసీబీఆర్ కార్యాలయంలో ఊరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసున్నాడు. వివరాల్లోకి వెళితే..2009 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్ రవిగా పోలీసులు గుర్తించారు. గత కొద్దీ కాలంగా అనారోగ్య బాధపడుతున్న రవి.. తీవ్ర మనస్థాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి రవి మృతదేహం తరలించారు పోలీసులు. అనంతరం రవి మృతదేహాన్ని స్వగ్రామమైన పోరుమామిళ్లకు తరలించే ఏర్పాట్లు చేశారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పూర్తిగా చదవండి..AP Crime: రాయచోటిలో కానిస్టేబుల్ ఆత్మహత్య…కారణాలపై పోలీసుల ఆరా
కడప నగరంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తే హృదయం చలించిపోతుంది. ఒక ఘటన మరువకముందే మరొక ఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా అనారోగ్య సమస్యతో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Translate this News: