Minister Lokesh : ఎంత మంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇస్తాం : మంత్రి లోకేశ్!
తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు.