AP Crime : చంపేశారా, చనిపోయిందా.. నర్సు దివ్యశ్రీ అనుమానాస్పద మృతి!
అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నైట్ డ్యూటీ చేసి హాస్టల్కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమూసింది. ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన దివ్య మధ్యాహ్నాం మరణించింది.
/rtv/media/media_files/2025/07/19/young-man-suicide-2025-07-19-18-16-48.jpg)
/rtv/media/media_files/2025/07/10/divya-2025-07-10-08-50-13.jpg)
/rtv/media/media_files/2025/04/09/ET3OR9ORpryb44eNO6GG.jpg)
/rtv/media/media_files/2025/01/23/wUDRdLRonFRvyC7d1YJQ.jpg)
/rtv/media/media_files/2025/01/08/XtAvpF5CchLOBMiST83K.jpg)