America: నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్!
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమికొడతాననే ట్రంప్ ప్రకటనపై హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు ఏదైనా మార్గం చూపాలని ఉంది. ఏదో ఒకటి చేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వీడియో వైరల్ కాగా జనాలు ట్రోల్ చేశారు. పోస్ట్ డిలీట్ చేసింది.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గూగుల్ మ్యాప్స్ ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికాగా చూపించనుంది. ఈ నెల 25న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చుతూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి స్వేదేశాలకు పంపించి వేస్తున్నారు. తాజాగా యూఎస్‌లో ఉంటున్న పలువురు అక్రమ బ్రెజీలియన్లను కాళ్లూ, చేతులు కట్టేసి తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా పంపారు
ఇండియా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోమవారం కాల్ చేసి మాట్లాడారు. అమెరికా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అమెరికాలో భారతీయుల గురించి మోదీ, ట్రంప్‌తో మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. వందేళ్లుగా అమల్లో ఉన్న పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోతే ఇకపై అమెరికా పౌరసత్వం వర్తించదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ భారతీయులను కలవరపెడుతున్నాయి.
అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మెక్సికో, కెనడా, అమెరికా మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది.దీని పై ట్రంప్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దుకు 1,500 మంది అదనపు సైనికులను పంపుతుందని వైట్ హౌస్ తెలిపింది.
ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు.అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలు కాబోతుందని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు