Buddy : ఓటీటీలోకి అల్లు శిరీష్ 'బడ్డీ'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!
అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'బడ్డీ' ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్టు 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ..ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.