Actor Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశ వ్యాపంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా స్టార్స్ తో పోలిస్తే బన్నీ డ్యాన్స్ చాల డిఫెరెంట్ గా ఉంటుంది. సినిమా సినిమాకు డ్యాన్స్ లో వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు. ఎంతటి కష్టతరమైన స్టెప్ అయినా దాన్ని ఈజీగా వేసే హీరోల్లో బన్నీ ఒకరు. అయితే ఓ సందర్భంలో బన్నీ ఫ్లోర్ మూమెంట్ వేస్తుండగా ప్రమాదం బారిన పడ్డారట.
పూర్తిగా చదవండి..Allu Arjun : బన్నీకి యాక్సిడెంట్.. విరిగిన పన్ను.. స్వయంగా ప్రకటించిన అల్లు శిరీష్!
అల్లు అర్జున్ ఓ సందర్భంలో ఫ్లోర్ మూమెంట్ చేస్తుండగా ప్రమాదం బారిన పడ్డారట.' నేల మీద పాకుతూ వేసే ఓ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ వేసి చూపిద్దామని బన్నీ నేల మీద పడి పన్ను విరగ్గొటేసుకున్నాడు' అంటూ అల్లు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Translate this News: