Vijay Devarakonda: "లవ్ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్..
విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో తన కొత్త రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్ కు గిఫ్ట్ పంపగా, బన్నీ‘‘స్వీట్ బ్రదర్’’ అంటూ స్పందించాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి హైలైట్ అయింది.