Allu Arjun: విభేదాలకు చెక్.. బన్నీ ఫ్యామిలీతో చిరంజీవి, ఫొటో వైరల్
అల్లు అర్జున్.. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లారు బన్నీ. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యామిలీతో చిరంజీవి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.