మమ్మల్ని అవమానిస్తే.. అంతుచూస్తాం.. !| ACP Sabbathi Vishnumurthy Speech About Allu Arjun | RTV
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్
ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం అల్లుఅర్జున్ ఇంటిపై దాడులు చేయగా.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశించారు.
అల్లు అర్జున్‌పై ప్రెస్‌మీట్.. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్ శాఖ సీరియస్
ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్‌శాఖ సీరియస్ అయింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అల్లు అర్జున్ను తిడుతూ ప్రెస్‌మీట్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విష్ణుమూర్తిపై చర్యలు తీసుకోవాలని సెంట్రల్‌జోన్ డీసీపీ అక్షంశ్ యాదవ్ డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు.
అల్లు అర్జున్..నువ్వో పనికిమాలినోడివి | ACP Sabbathi Vishnumurthy Strong Warning To Allu Arjun | RTV
Telangana Police Serious On Allu Arjun || Allu Arjun LIVE Updates || CM Revanth Reddy || RTV
Allu Arjun: ఇంటిపై దాడి...స్పందించిన అల్లు అరవింద్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి గురించి ఆయన తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. దాడిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాల్సిన సమయం అని అరవింద్ చెప్పారు. ఇలాంటివి ఎవరూ ప్రోత్సహించకూడదని చెప్పారు.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడి చేసింది రేవంత్ రెడ్డి అనుచరులనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాడి చేసిన వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.