భార్యా పిల్లలతో అల్లు అర్జున్ పరా*ర్ | Allu Arjun | RTV
భార్యా పిల్లలతో అల్లు అర్జున్ పరా*ర్ | Allu Arjun | People are curious about knowing about Pushpa 2 fame Allu Arjun as he is not visible in a view of Sandha theatre Incident | RTV
భార్యా పిల్లలతో అల్లు అర్జున్ పరా*ర్ | Allu Arjun | People are curious about knowing about Pushpa 2 fame Allu Arjun as he is not visible in a view of Sandha theatre Incident | RTV
నా కొడుకుని చం*పేస్తారా? Allu Arujun | Tollywood star hero and Pushpa 2 fame Allu Arjun's father Allu Aravind addresses Media about the latest Issue of Woman death | RTV
బన్నీ కి వార్నింగ్ ఇచ్చిన కే.ఏ.పాల్? K A Paul | KA Paul Warns Tollywood Hero Allu Arjun in a view of the recent Incident of woman Death | RTV
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో మెజిస్ట్రేట్ ఆరుగురికి రిమాండ్ విధించారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.