సీఎం రేవంత్‌ను కలవను.. అల్లు అర్జున్ సంచలన నిర్ణయం!
గురువారం సీఎం రేవంత్‌తో టాలీవుడ్ పెద్దలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌తో జరిగే భేటీకి అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం సంధ్య తొక్కిసలాట కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల ఈ భేటీకి బన్నీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.