ఆయనతో నాకు పోలికేంటి.. అల్లు అర్జున్ పై అమితాబ్ సంచలన కామెంట్స్!
అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో భాగంగా అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులనింటికీ పూర్తి అర్హుడని.. తాను కూడా అతడికి వీరాభిమానినని అన్నారు. పుష్ప సినిమా చూడకపోతే వెంటనే చూడండి అంటూ బన్నీని ప్రశంసించారు.
BIG BREAKING: అల్లు అర్జున్ కేసులో కోర్టు కీలక నిర్ణయం..!
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లికోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇవాళ అల్లుఅర్జున్ వర్చువల్‌గా హాజరయ్యాడు.
ALLU ARJUN: నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..!
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా అది నేటితో పూర్తయింది. దీంతో అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టుకు తెలపనున్నారు.
VIRAL VIDEO: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!
సంధ్య థియేటర్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నటి మాధవిలత ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదన్నారు. ఇండస్ట్రీ వాళ్ళని కాళ్ళకింద పెట్టుకోవాలని రేవంత్ చూస్తున్నాడన్నారు. కష్టపడి ఈస్థాయికి వచ్చి ఎందుకింత గలీజుగా బిహేవ్ చేస్తున్నారని మండిపడ్డారు.
/rtv/media/media_files/2024/12/27/03QqWfzbZWLTK3LmajEk.jpg)
/rtv/media/media_files/2024/12/27/fM7pgykUTgdXUImOhJiR.jpg)
/rtv/media/media_files/2024/12/27/YKWlemLErAk6AWu0SbMm.jpg)
/rtv/media/media_files/2024/12/27/P3PWY0dD2ooq4aUnvMDp.jpg)