Allari Naresh: అల్లరి నరేష్ 'ఆల్కహాల్'.. లిక్కర్ లో మునిగిన పోస్టర్ వైరల్!
అల్లరి నరేష్ ఆయన పుట్టినరోజు సందర్భంగా తన 63వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆల్కహాల్ అనే టైటిల్ ఖరారు చేశారు.
అల్లరి నరేష్ ఆయన పుట్టినరోజు సందర్భంగా తన 63వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆల్కహాల్ అనే టైటిల్ ఖరారు చేశారు.
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి టీజర్, మూవీ టైటిల్‌ను ప్రకటించింది. హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండే ఈ సినిమాకి టీం 12 ఏ రైల్వే కాలనీ అని టైటిల్‌ను ఫిక్స్ చేసింది. అలాగే టీజర్‌ను కూడా విడుదల చేసింది.
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
అల్లరి నరేష్, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బచ్చలమల్లి'. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బచ్చల మల్లి’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. టీజర్ లో అల్లరి నరేష్ రగ్డ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి' అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
అల్లరి నరేశ్ హీరోగా, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Allari Naresh : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా 'ఆర్య'. ఈ మూవీతో సుకుమార్ టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ బన్నీ కి ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనవరసరం లేదు. ఈ సినిమా బన్నీ, సుక్కు ఇద్దరి జీవితాలనే కాదు ఇంకెంతో మంది జీవితాలను మార్చేసింది.
సొంత సోదురుడు ఆర్యన్ రాజేష్, తాను ఒకే అమ్మాయిని ప్రేమించినట్లు అల్లరినరేష్ తెలిపాడు. ‘నువ్వంటే నాకిష్టం’ చిత్రం ఎప్పటికీ మరిచిపోలేను. ఇందులో మేము ఒకే అమ్మాయిని ప్రేమిచడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దని ఫిక్స్ అయ్యాం’ అన్నాడు.
కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరచుకున్న అల్లరి నరేష్ ఒక కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. మధ్యలో డిఫరెంట్ మూవీస్ చేసి సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ కామెడీ ట్రాక్ పట్టాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ కొత్త సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు.