Bollywood Actor Akshay Kumar Latest Interview : బాలీవుడ్ (Bollywood) లో అత్యంత వేగంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముందు వరుసలో ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఈ హీరో ఒకే ఏడాదిలో మూడేసి సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో అక్షయ్ నుంచి ఏకంగా పది సినిమాలొచ్చాయి. అందులో రెండు మాత్రమే సక్సెస్ అందుకున్నాయి.
పూర్తిగా చదవండి..Akshay Kumar : నా సినిమాలు ప్లాప్ అవుతుంటే అది చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు : అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ 'సర్ఫిరా' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అక్షయ్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించారు. కొందరు వ్యక్తులు నా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే, చూసి సంతోషపడుతున్నారు. అలా చూడటం వాళ్లకిష్టం. ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలని అన్నాడు .
Translate this News: