Naga Chaitanya : N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగ చైతన్య రియాక్షన్ ఇదే..!
N కన్వెన్షన్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. తాజాగా హైదరాబాద్ లో ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కు వచ్చిన అతన్ని మీడియా ఈ విషయం అడగ్గా..' ఆ విషయం ఇప్పుడు వద్దు. కూల్చివేతకు సంబంధించి నాన్న ట్విట్టర్ వేదికగా అన్ని వివరాలు చెప్పారని' అన్నారు.