Akkineni Naga Chaitanya : మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతపై నాగార్జున ఇప్పటికే పలుమార్లు స్పందించారు. తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని.. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు దీనిపై నాగ్..కోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతపై కోర్టు స్టే విధించింది.
పూర్తిగా చదవండి..Naga Chaitanya : N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగ చైతన్య రియాక్షన్ ఇదే..!
N కన్వెన్షన్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. తాజాగా హైదరాబాద్ లో ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కు వచ్చిన అతన్ని మీడియా ఈ విషయం అడగ్గా..' ఆ విషయం ఇప్పుడు వద్దు. కూల్చివేతకు సంబంధించి నాన్న ట్విట్టర్ వేదికగా అన్ని వివరాలు చెప్పారని' అన్నారు.
Translate this News: