Naga Chaitanya’s Thandel Movie Budget : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటితో కలిసి ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీ శరవేగంగా సాగుతోంది.
పూర్తిగా చదవండి..Thandel : ‘తండేల్’ బడ్జెట్ అన్ని కోట్లా?.. చైతూతో వర్కౌట్ అవుతుందా..?
నాగ చైతన్య హీరోగా 'తండేల్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం, తెలిసిందే. తాజాగా ఈ మూవీ బడ్జెట్ ఎంతో నిర్మాత బన్నీ వాస్ రివీల్ చేశారు. ఆయన కొత్త సినిమా 'ఆయ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో 'తండేల్' సినిమాను రూ.75 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Translate this News: