సినిమాఅఖిల్కి కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. YS జగన్ ఫ్యామిలీకి క్లోజ్! అక్కినేని అఖిల్‌కి కాబోయే భార్య జైనాబ్ రావ్డ్జీ బ్యాక్‌గ్రౌండ్ వివరాలు తెలిసాయి. ఆమె తండ్రి జుల్ఫీ రావ్డ్జీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా పనిచేసినట్లు సమాచారం. నాగార్జున ఫ్యామిలీలతో కూడా వారికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. By Seetha Ram 26 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాసురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది: అక్కినేని అఖిల్ ఫైర్ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖపై అక్కినేని అఖిల్ ఫైర్ అయ్యాడు. మంత్రి హోదాలో ఉండి సురేఖ సిగ్గులేకుండా మాట్లాడింది అంటూ మండిపడ్డాడు. సురేఖ లాంటి వ్యక్తులకు ఈ సమాజంలో చోటు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆమె లాంటి వ్యక్తులను అసలు క్షమించకూడదన్నాడు. By Seetha Ram 04 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఅఖిల్ అప్పటి దాకా అభిమానుల ముందుకు రాడు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ అఖిల్ బయట కనిపించకపోవడం గురించి నాగార్జున తాజాగా నిర్వహించిన ఏఎన్ఆర్ @100 ఈవెంట్ లో మాట్లాడాడు.' ఈ ఈవెంట్ కు అఖిల్ రాలేదు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు' అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. By Anil Kumar 20 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAkkineni Akhil : ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఫిక్స్ అయిందా? నాగార్జున తనయుడు అఖిల్ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ తన కథతో నాగ్‌ను మెప్పించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై నాగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. By Anil Kumar 10 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAgent : రిలీజైన 15 నెలలకు ఓటీటీలోకి వస్తున్న'ఏజెంట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? అక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. జూలైలో ఈ సినిమా ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. By Anil Kumar 04 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAkkineni Akhil : అక్కినేని అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు? వైరల్ అవుతున్న అయ్యగారి న్యూలుక్! అక్కినేని అఖిల్ కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అఖిల్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ పిక్ లో అఖిల్ లాంగ్ హెయిర్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. By Anil Kumar 13 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSamantha : అఖిల్ పై సమంత పోస్ట్.. ఆనందంలో అభిమానులు! అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్ వండర్ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది. By Bhavana 09 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn