Akkineni Akhil’s Agent Movie Coming On OTT : అక్కినేని అఖిల్ హీరోగానటించిన ‘ఏజెంట్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ 28 న భారీ అంచనాల నడుమ విడుదలై అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టారు. అఖిల్ కూడా ఎంతో కష్టపడ్డాడు సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి డైట్ మైంటైన్ చేసి బీస్ట్ మోడ్ లో బాడీని పెంచాడు.
పూర్తిగా చదవండి..Agent : రిలీజైన 15 నెలలకు ఓటీటీలోకి వస్తున్న’ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. జూలైలో ఈ సినిమా ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Translate this News: